జిమ్ లో ఇలా సరదాగా గడిపింది అందాల నటి సమంత. వైబ్రేషన్ మిషన్ పై వణుకుతూ... మాట్లాడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.