'తండేల్' సినిమాలో హీరో అక్కినేని నాగ చైతన్య నటనపై హీరోయిన్ సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య లు చేశారు. 'చైతూ జైలులో ఉన్న సీను మొదట షూట్ చేసిన తర్వాత నా సీన్ చేశారు. అది చూశాక డైరెక్టర్‌తో చెప్పేశా. ఆయన పర్ఫార్మెన్స్తో ఇది సరిపోదు. బెటర్‌గా షూట్ చేద్దాం అని చెప్పా' అని తెలిపారు.