హీరో విశాల్.. ధన్సికను వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్లో సోమవారం ఉదయం ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై వారిద్దరూ స్పందించారు. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో తామిద్దరం పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించారు.