ఖైరతాబాద్ గణేష్ చెంత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చాడు. 69 అడుగుల బడా గణేషుడిని చూడడానికి భక్తులు క్యూ కట్టారు