గాంధీ జయంతికి కాంతారా ప్రీక్వెల్ రాబోతుంది. అయితే రిషబ్ శెట్టి పుట్టిన రోజు సందర్భంగా పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.