అనుష్క శెట్టి ఘాటీ సినిమా గ్లింప్స్ ను ప్రభాస్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సినిమా యొక్క అంచనాలను పెంచింది.