MYSAA రెగ్యులర్ షూటింగ్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రష్మిక గిరిజన మహిళలతో కలిసి గోండ్ నృత్యం చేసింది.