ముంబయి విమానాశ్రయం వద్ద నటుడు రానా ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపిన ఓ ఫొటోగ్రాఫర్. తన ఫోన్ పడిపోవడంతో సున్నితంగా అతడిని మందలించిన రానా. టాలీవుడ్లో కొంచెం ప్రైవసీ ఉందని ఓ మీడియా సంస్థతో వ్యాఖ్యానించిన రానా.