రామ్ హీరోగా ఆంధ్రా కింగ్ తాలూకా తెరకెక్కుతుంది. రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా గ్లిమ్ప్స్ విడుదల.