బాహుబలి రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రబృందం. బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా థియేటర్లలో 'బాహుబలి: ది ఎపిక్'