మెగాస్టార్ చిరంజీవి మన వరప్రసాద్ గారు వస్తున్నారు షూటింగ్ లో సెట్స్ లో.... పూరీ జగన్నాథ్ టీం, విజయ్ సేతుపతి సందడి చేశారు. ఛార్మీ మెగాస్టార్ తో... ప్రత్యేకంగా ముచ్చటించింది.