ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అంటూ నిర్మాత అల్లు అరవింద్ సంచలన కామెంట్లు చేశారు. అయితే SIIMA 2025 అవార్డుల ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ...ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించింది అని అన్నారు.