రాజా సాబ్ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. బాబీ చిరు కాంబో సినిమాకు మిరాయ్ తో హిట్ కొట్టిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని... , సినిమాటోగ్రాఫర్ గా చేయబోతున్నాడు అనే టాక్ నెట్టింట వైరల్ గా మారింది.