రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై కొన్ని సన్నివేశాలతో పాటు.. రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. అందుకోసం కొలంబో కు చేరుకున్న రామ్ చరణ్ , జాన్వీ కపూర్..