OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్ ఆకట్టుకుంటోంది. వింటేజ్ బెల్ బాటమ్ పాయింట్ ధరించిన ఆయన లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.