పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే థియేటర్లు మూసేస్తామనడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమంజసమైనవే.. ఏపీలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సినీ పెద్దలు వెళ్ళి కలవాల్సింది. ప్రభుత్వ సహకారం లేకుండా ఏమి జరగదు.. సినిమా వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నాడు. థియేటర్లు ఏకపక్షంగా మూసేయడానికి నలుగురు మద్దతు పలికారు.. ఆ నలుగురిలో నేను లేను. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ మాత్రమే ఉంది.. నా వృత్తి సినిమాలు తీయడం – నిర్మాత అల్లు అరవింద్