హరిహర వీరమల్లు ట్రైలర్ చూసిన పవన్ కల్యాణ్. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసిన టీమ్. చాలా కష్టపడ్డావ్. అంటూ దర్శకుడిని అభినందించిన పవన్.