తమిళనాడు దిండిగల్లోని ఓ థియేటర్లో కాంతార అధ్యాయం 1చూస్తుండగా ఓ అభిమాని పంజుర్లి దేవుడి వేషధారణలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.