లూలూ మాల్లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. కేసు నమోదు చేసిన KPHB పోలీసులు. నిన్న బుధవారం లూలూ మాల్లో రాజాసాబ్ సినిమాలోని రెండో పాట విడుదల కార్యక్రమానికి హాజరైన నిధి అగర్వాల్