శివకార్తీకేయన్ రాబోయే సినిమా మదరాసి.... ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇది మరో గజినిలా ఉంది అంటూ కామెంట్లు వస్తున్నాయి.