నిమ్మకూరు పర్యటనలో బాలయ్య సంచలనం ప్రకటించారు. అఖండ 2 సినిమా వాయిదా పడింది. అయితే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించింది. అభిమానులకు పండగ అని కామెంట్లు చేస్తున్నారు.