జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి…తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుక ఆహ్వానాన్ని అందించిన సినీనటుడు నాగార్జున దంపతులు.