ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతా హ్యాక్‌కు గురైన విషయం తెలిసిందే. ‘ఫిబ్రవరి 13వ తేదీ నుంచి నా ఎక్స్ ఖాతా హ్యాక్‌కు గురైంది. కాగా తాజాగా తన ఎక్స్ ఖాతా రికవరీ అయిందని ఆమె ఓ వీడియో ద్వారా తెలిపింది. ‘ఇన్ని రోజులూ నాఖాతా హ్యాక్ అయ్యింది. నాఖాతాలో ఇప్పటివరకు బెట్టింగ్ యాడ్స్, స్పామ్ యాడ్స్‌లు ప్రచారంలో ఉన్నాయని, వాటిని రిపోర్ట్ చేయాలని ఆమె కోరారు.