వివాదాల బ్యూటీపై.... డబ్బులిస్తే ఏమైనా చేస్తావా... అంటూ కామెంట్లతో ట్రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గా దుబాయ్ యాడ్ లో హిజబ్ ధరించి... కనిపించింది దీపిక పదుకొనే...