కుంభమేళ తరువాత సినిమాలు, స్పెషల్ సాంగ్స్, యాడ్స్‌తో ఆమె బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె ఓ స్పెషల్ సాంగ్‌లో నటుడు ఉత్కర్ష్ సింగ్‌తో కలిసి నటిస్తున్నారు. ముంబైలో యాక్టింగ్ క్లాసెస్ ద్వారా నైపుణ్యం సంపాదించిన మోనాలీసా.