పంచెకట్టుతో గుడికి వెళ్లిన మోహన్ లాల్ వీడియో వైరల్. ట్రెడిషనల్ లుక్లో ఉన్న మోహన్ లాల్ చిత్రాలు చాలానే ఉన్నాయి