మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తన పుట్టిన రోజు సందర్భంగా.... మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాడు. చిరంజీవి దేవీకి ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చాడు.