చిరు నయన్ షూటింగ్ వీడియో లీక్ అయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మెగా 157 షూటింగ్ కేరళలో జరుగుతుంది. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.