కోన వెంకట్ కూతురి పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి రాగానే అందరూ స్వాగతం పలికారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.