కొణిదెల నిహారిక తన అరుణాచల్ ప్రదేశ్ ట్రిప్ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారింది.