మాస్ మహారాజా రెండు సినిమాలతో ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా సంక్రాంతి బరిలో ఒకటి, మరో నెలలో మరో సినిమాతో వస్తున్నాడు.