ముంబై ఎయిర్ పోర్ట్ లో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఎంట్రీ అదిరిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.