నేను లండన్ కు వెళ్లాను అని మంచు లక్ష్మి ఓ వీడియో విడుదల చేసింది. అయితే తాను ముంబై నుండి వెళ్లానని చెప్పింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తాను స్పందచింది.