అతడు సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైన సందర్భంలో... అమెరికా ప్రీ బుకింగ్ లు అదరగొట్టాయి. ఈ సినిమా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు.