మొత్తానికి... నోరు జారిన లక్ష్మి ప్రసన్న. నాని రాబోయే చిత్రంలో మోహన్ బాబు నటిస్తున్నారు అంటూ చెప్పేసింది.