K Ramp ట్రైలర్ లాంచ్ లో కిరణ్ అబ్బవరం సందడి చేశాడు. కల్కి సీక్వెల్ దీపికా ప్లేస్ లో... ఆలియా తీసుకుంటున్నట్టు నెట్టింట టాక్ చక్కర్లు కొడుతుంది.