గద్దర్ అవార్డుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది అంటూ ప్రతాని రామకృష్ణ గౌడ్ కామెంట్లు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.