గుడివాడలో ఒక కాలేజీ ఈవెంట్లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఆయనకు అభిమానులు ఎయిర్పోర్ట్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన గుడివాడకు బయలుదేరారు.