ప్రియా ప్రకాష్ వారియర్ సింగర్ మారీ... డ్యూడ్ సినిమాలోని చార్ట్‌బస్టర్ ఊరంబ్లడ్ అనే పాటను పాడింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.