ఇదేం ఫ్యాషన్ ఇదేం డ్రెస్ అంటూ నెటిజన్లు ఖుషీ ముఖర్జీ డ్రెస్ పై దుమ్మేత్తి పోస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.