UKలోని బర్మింగ్‌హామ్‌లో మలబార్ గోల్డ్ షాపును ప్రారంభించిన కరీనా కపూర్. అయితే సరదాగా డ్యాన్ చేసి సందడి చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.