కన్నడ హీరో ఉపేంద్ర సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. తన ఫోన్ హ్యాక్ అయినందని.... దయచేసి అభిమానులు ఎవరైనా తన ఫోన్ నుంచి కాని నా ఫోన్ నుంచి... డబ్బులు అడిగితే ఇవ్వద్దు అంటూ వేడుకున్నాడు.