రాజ్యసభ సభ్యుడిగా కమల్ హాసన్ ప్రమాణ స్వీకారం. కమల్ హాసన్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్