జిమ్ లో జూనియర్ ఎన్టీఆర్ కసరత్తులు. అది కూడా షర్ట్ ఇప్పేసి మరీ వర్క్ అవుట్ చేస్తున్నారు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.