కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్. రెడ్ కార్పెట్‌పై జాన్వీకి సాయం చేసిన ఇషాన్ ఖట్టర్. కేన్స్‌లో నేడు ‘హోమ్ బౌండ్’ సినిమా ప్రదర్శన.