శనివారం రాత్రి హైదరాబాదు ఆర్ ఎఫ్ సి లో జరిగిన ఏ ఆర్ రెహమాన్ లైవ్ షోలో పెద్ది టీమ్. తెలుగులో మాట్లాడి అలరించిన జాన్వీ కపూర్. ఏ ఆర్ రెహమాన్ తో కలిసి వర్క్ చేయటం తన చైల్డ్ హుడ్ డ్రీమ్ అన్న రామ్ చరణ్ ..