హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి ఒక నిర్మాణ సంస్థ రూ. 530 కోట్లకు పైగా ఒప్పందాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆమె ఏ సినిమా చేయబోతుంది అనేది సంచలనంగా మారింది.