గచ్చిబౌలి ప్రిజం పబ్లో హీరోయిన్ కల్పికపై దాడి. హీరోయిన్, పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ. తనపై పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారన్న కల్పిక. పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఫిర్యాదు చేయని హీరోయిన్, పబ్ యాజమాన్యం