బండ్ల గణేష్ దీపావళి సంబరాలకు... విక్టరీ వెంకటేష్ విచ్చేసాడు. ఆయన్ని ఇంట్లోకి తీసుకెళ్లిన బండ్ల గణేష్. ఈ వీడియో వైరల్ గా మారింది.