ఓ భామ అయ్యో రామ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సుహాస్ మహా న్యూస్ చానెల్ కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు చానెల్ పై దాడికి పాల్పడగా సుహాస్ ఈ ఘటనతో తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు